Fito ( A to Z )  Home delivery App  నుండి  మనం  పొందే లాభాల గురించి.

1) ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ఎన్నో  రక    రకాల అవసరాలు వుంటాయి కదండి

2) మనం మన అవసరాలను తీర్చుకోవడానికి,

మనం చేసుకోవలసిన పనులను మనకు తీరిక   లేక  , ఓపిక లేక , ఆ పనులన్నీ పెండింగ్ లో  పడుతుంటాయి కదండి.

3) దీనితో మన విలువైన అవసరాలన్నీ తీర్చుకోలేక పోతుంటాము కదండి.

4) అలా అని  మన అవసరాలను తీర్చుకోవడం కోసం

మనం మన బంధువుల తొ  ,లేక friends తో తెల్ఫీ మనం వారిని విసిగించి  ప్రతిసారి  ఆ పనులను వారితో చేయించు కోలేము కదండి.

5)  మనకు  తీరిక లేక  మన పనులను  మనమూ చేయక, మన బంధువులతోను చేయించలేకుండా

     పెండింగ్లో పడడం వల్ల  మన పనులు ఆగిపోయి ఇబ్బందుల పాలవుతాము, దీనికి గాను

 ఇప్పుడు మంచి సదవకాశం వచ్చింది ప్రతి ఒక్కరికి.

6) దీనికి గాను ఇప్పుడు  ప్రతి టౌన్ లోను  ఒక  సంస్థ  Fito  A to Z  Home delivery  అనే సంస్థ    వారు    కొందరు Students మరియు  నిరుద్యోగులు   కలిసి  ప్రతి ఊరిలోనూ   ఒక App ను ప్రారంభించారండి.

7)  ఆ App పేరు Fito ( A to Z  )Home delivery  App అండి.

8) ఈ App లోని  student s, మరియు    నిరుద్యోగుల teamచెప్పడం ఏమంటే.

9)  మీ ప్రతి పనిని   మీరు తెల్పిన మొదటి నిముషం నుండే ప్రారంభించి 30 నిముషముల లోనే

మీ పని పూర్తి చేసి ఇవ్వగలము అంటున్నారండి.

10) ఈ app ద్వారా లేక     ఈ App లోని    ఈ wats up  no. 79895 42187 ద్వారా  

మీరు చేయించుకొవాలనుకున్న ఎటువంటి - పనులను కూడా  తెల్ఫీ పూర్తి చేయించు కోవచ్చ్చండి. 

11) example గా కొన్ని పనులు:-

a) నెలవారీ సరుకులు తెప్పించుకోవాలన్న

b ) స్కూల్ పిల్లకి food carry bag లు

ఇచ్చి రావాలన్న

c ) Tablets కాని tonics కాని మనకైనా, పిల్లకైనా తగు సమయానికి తెప్పించు కోవాలన్న,

d) దారిలో పెట్రోల్  అయిపోయి ఆగిపోయిన వాహనాలకి petrol తెప్పించుకోవాలన్న

e) చికెన్,mutton, చేపలు మార్కెట్లనుండి తెప్పించుకోవాలన్న

f) మనం తెల్పిన హోటల్స్ నుండి parcels తెప్పించుకోవాలన్న...

ఇంకనూ మరెన్నో...  

 పై products తొ పాటుగా  ఏ వస్తువు నైన  customer ఆర్డర్స్ పెట్టిన  వెంటనే

అ వస్తువు విలువ 10 రూ. నుండి 1000 రూ .వరకు  గల ఏ వస్తు వు నైన 30 రూపాయల కే   అ   Products మీ ఇల్లు చేరేలా  delivery boys ద్వారా చేర్పించ గలిగేలాగా appను తయారు చేశారు.

Our Address : -

Rangababu Circle, Ph : 79895 42187, Palamaner, Andhra Pradesh 517408, India.

Efforts saving & Quick Delivery

Grocery store by having an online presence with user-friendly

Order Tracking with status

We provide 100% assurance. If you have any issue, your money is immediately refunded. Sit back and enjoy your shopping

User-friendly & eye-catchy Mobile delivery app

You can also talk to us on 79895 42187 to resolve your query.